Kajal Agarwal Is Going To Act With Nagarjuna In Raju Gari Gadi-2 | Filmibeat Telugu

2017-07-10 72

Kajal Agarwal is going to act with Nagarjuna in raju gari gadi 2

హార్రర్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలో కాజ‌ల్ కూడా ప్ర‌త్యేక పాత్ర పోషించ‌నున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి.ఈ మూవీలో న‌టించాల్సిందిగా నాగార్జున ఈ హీరోయిన్ ను కోరిన‌ట్లు స‌మాచారం. ఈ మూవీ కోసం త‌న ప‌ది రోజుల కాల్షీట్ కేటాయించింది.